Thank you Pre Release Event: సరికొత్త తరహాలో చైతూ ‘థాంక్యూ’.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్…

|

Jul 16, 2022 | 7:36 PM

Thank You Pre Release Event: నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చైకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తుండగా.. మాళవికా నాయర్‌, అవికాగోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Published on: Jul 16, 2022 07:36 PM