Allu Arjun – Pushpa 2: ఉగ్రరూపుడిగా పుష్ప రాజ్.! గమనిస్తే గూస్ బంప్సే..
మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. గతంలో సెన్సెషన్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా నుంచి రెండు రోజుల క్రితం ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్ వస్తుందనే అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ క్రమంలోనే పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.
మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. గతంలో సెన్సెషన్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా నుంచి రెండు రోజుల క్రితం ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్ వస్తుందనే అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ క్రమంలోనే పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. వరుసగా మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ రోజు రోజుకీ రాబోయే టీజర్‌పై హైప్ పెంచుతున్నారు. ఆ హైప్ పెంచడంలో భాగంగానే… తాజాగా పుష్ప2 నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఆ పోస్టర్‌లో పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో కనిపిస్తుండగా.. ఒక చేత్తో త్రిశూలం పట్టుకుని.. మరో చేతిలో శంఖం ఊదుతున్నట్లు కనిపించాడు. ఇక బన్నీ ముఖం కనిపించకుండా పూర్తిగా కుంకుమతో పోస్టర్ డిజైన్ చేశారు మేకర్స్. ఇక పోస్టర్‌లో ని బన్నీ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బన్నీ గెటప్‌కు.. పోస్టర్‌లోని పుష్ప రాజ్ ఉగ్రరూపానికి అందర్లో గూస్ బంప్ రావడం పక్కా అనే టాక్ వస్తోంది. దాంతో పాటే టీజర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతంగా ఎక్కువవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..

