Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

|

Nov 22, 2022 | 8:30 PM

నూట యాబై నాలుగు సినిమాల ప్రస్థానం.. కోట్లాది మంది గుండెల్లో కొలువైన రూపం.. ఇండస్ట్రీ పెద్దగా మంచి సంస్కారం..! ఇవి చిరంజీవికి నిలువెత్తు సాక్షాత్కారం.

నూట యాబై నాలుగు సినిమాల ప్రస్థానం.. కోట్లాది మంది గుండెల్లో కొలువైన రూపం.. ఇండస్ట్రీ పెద్దగా మంచి సంస్కారం..! ఇవి చిరంజీవికి నిలువెత్తు సాక్షాత్కారం. అందుకే అన్నట్టు.. ఈయన ఖాతాలో చేరింది.. ఓ ప్రతిష్టాత్మకమైన పురస్కారం. ఎస్ ! తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు లభించింది. గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో.. చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలీటి ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును ప్రకటించారు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌. ప్రకటించడమే కాదు.. చిరంజీవికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు కూడా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరు అవార్డు విషయంలో మోహన్ బాబు రియాక్షన్ !!

TOP 9 ET News: చిరు విషయంలో మోదీ అలా..మోహన్ బాబు ఇలా…! | నా భార్య ప్రెగ్నెంట్‌ కాదు – రానా

Digital TOP 9 NEWS: కుర్రాడి ప్రాణం తీసిన బైక్ స్టంట్స్‌..!ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి 2 కోట్ల కారు

Published on: Nov 22, 2022 08:27 PM