Chiranjeevi Birthday: తిరుపతి MLA ఇంట చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియో.
నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తయి. మెగాస్టార్ కు ఇది 69వ పుట్టినరోజు. ఈ వయసులోనూ ఆయన చాలా ఫిట్‌గా ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో మెగాస్టార్ ఒకరు. సినీ ప్రముఖులు, అభిమానులు చిరుకు బర్త్ డే విషెస్ తెలిపారు. మరోవైపు చిరు సినిమాలు..కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తయి. మెగాస్టార్ కు ఇది 69వ పుట్టినరోజు. ఈ వయసులోనూ ఆయన చాలా ఫిట్‌గా ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో మెగాస్టార్ ఒకరు. సినీ ప్రముఖులు, అభిమానులు చిరుకు బర్త్ డే విషెస్ తెలిపారు. మరోవైపు చిరు సినిమాలు.. కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా విశ్వంభర మేకర్స్ మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

