Bhola Shankar: వావ్.! మారుతోన్న భోళా శంకర్ టాక్..! ఖుషీలో ఫ్యాన్స్‌.. వీడియో.

Bhola Shankar: వావ్.! మారుతోన్న భోళా శంకర్ టాక్..! ఖుషీలో ఫ్యాన్స్‌.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 18, 2023 | 8:01 AM

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఫస్ట్‌ డేనే డిజాస్టర్ టాక్ మూట గట్టుకున్న చిరుస్ భోళా శంకర్ మూవీ.. ఎట్ ప్రజెంట్ మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఏపీ తో పాటే.. తెలంగాణలోని కొన్ని థియేటర్లలో.. కలెక్షన్ల జోరు మళ్లీ పెరగడం ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే.. మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.ఎస్ ! మెహర్ రమేష్ డైరెక్షన్లో.. అజిత్ వేదాలం సినిమాకు రీమేక్గా తెరెక్కిన భోళా శంకర్ మూవీ...

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఫస్ట్‌ డేనే డిజాస్టర్ టాక్ మూట గట్టుకున్న చిరుస్ భోళా శంకర్ మూవీ.. ఎట్ ప్రజెంట్ మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఏపీ తో పాటే.. తెలంగాణలోని కొన్ని థియేటర్లలో.. కలెక్షన్ల జోరు మళ్లీ పెరగడం ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే.. మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! మెహర్ రమేష్ డైరెక్షన్లో.. అజిత్ వేదాలం సినిమాకు రీమేక్గా తెరెక్కిన భోళా శంకర్ మూవీ… చిరు కెరీర్లోనే లోహెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా ట్యాగ్ తెచ్చుకుంది. యూనానిమస్‌గా.. సినిమా బాలేదనే టాక్‌ కూడా మూటగట్టుకుంది. దీంతో కలెక్షన్స్‌ పరంగా హ్యూజ్ డిజాస్టర్ ఈ సినిమా అని అందర్నీ ఫిక్స్ అయిపోయేలా చేసింది.

అయితే తాజాగా.. అంటే సినిమా రిలీజ్‌ అయి వారం గడిచాక.. చిరు భోళా శంకర్ మూవీ బాగానే ఉందనే టాక్ వస్తోంది. చిరు స్టైలిష్ లుక్స్, ఫైట్స్ , కామెడీ డైలాగ్స్‌ అదిపోయాయనే కామెంట్ సినిమా చూస్తున్న వారి నుంచి వస్తోంది. అందరూ చెబతున్నట్టు సినిమా బాలేదనే టాక్ అబద్దం అని కొంత మంది నెట్టింట చేస్తున్న కామెంట్స్ ఈ సినిమాపై పడ్డ ఫట్టు అన్న ఇమేజ్‌ను కొద్దికొద్దిగా తొలిగిపోయేలా చేస్తోంది. దీంతో అక్రాస్ తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న భోళా థియేటర్లో .. మళ్లీ జనాల సందడి కనిపిస్తోంది. దీంతో కాస్త మెల్లిగా అయినా.. బొమ్మ హిట్టు కదులుతోంది. ఇక ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ దాదాపు 45కోట్లను వసూలు చేసింది. ఇక దాంతో పాటే.. ఈసినిమా ఆగస్టు 25న హిందీలో రిలీజ్ కానుంది. ఎంతలేదన్నా.. అక్కడ కూడా జస్ట్ యావరేజ్ కలెక్షన్స్‌ వచ్చినా కూడా.. ఈసినిమా ప్రొడ్యూసర్‌ భారీ లాస్‌ నుంచి తేరుకోవడం పక్కాగా కనిపిస్తోంది. ఈ రకంగా చూస్తూ భోళాశంకర్ కొన్ని రోజుల్లోనే మారేలా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...