Director Shankar Birthday: స్టార్‌ డైరెక్టర్‌కు.. చెర్రీ మెగా సర్‌ప్రైజ్‌.. వైరల్ అవుతున్న వీడియో.

Director Shankar Birthday: స్టార్‌ డైరెక్టర్‌కు.. చెర్రీ మెగా సర్‌ప్రైజ్‌.. వైరల్ అవుతున్న వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 18, 2023 | 8:41 AM

తనతో పని చేస్తున్న డైరెక్టర్స్ బర్త్‌డే అయితే.. మెగా పవర్ రామ్ చరణ్ ఏం చేస్తారు. ఆబ్‌వియస్‌గా.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు కదా..! ఎస్ ! ఎట్ ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ శంకర్ విషయంలో కూడా ఇదే చేశారు మన చెర్రీ. ఆగస్టు 17 శంకర్ బర్త్‌డే కావడంతో... తన గేమ్ చేంజర్‌ సెట్లోనే చిన్న ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్లోనే శంకర్తో కేక్ కట్ చేయించారు. ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూను ఈ ఈవెంట్లో భాగస్వాయ్యం చేశారు..

తనతో పని చేస్తున్న డైరెక్టర్స్ బర్త్‌డే అయితే.. మెగా పవర్ రామ్ చరణ్ ఏం చేస్తారు. ఆబ్‌వియస్‌గా.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు కదా..! ఎస్ ! ఎట్ ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ శంకర్ విషయంలో కూడా ఇదే చేశారు మన చెర్రీ. ఆగస్టు 17 శంకర్ బర్త్‌డే కావడంతో.. తన గేమ్ చేంజర్‌ సెట్లోనే చిన్న ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్లోనే శంకర్తో కేక్ కట్ చేయించారు. ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూను ఈ ఈవెంట్లో భాగస్వాయ్యం చేశారు. కొద్దిసేపు గేమ్ చేంజర్‌ సెట్‌నంతా.. శంకర్ బర్త్‌ డే ఈవెంట్‌ సెట్గా మార్చేశారు. ఇక ఈ వీడియోతో మరో సారి మెగా అభిమానుల నోళ్లలో గొప్పగా నానుతున్నారు. మరో సారి త్రూ అవుట్ సోషల్ మీడియా తెగ వైలర్ అవుతున్నారు మన చెర్రీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...