Mega star Chiranjeevi: వయసు తగ్గించుకోడానికి మెగా స్టార్ మాస్టర్ ప్లాన్.. మాములుగా లేదుగా..

|

Jul 05, 2023 | 9:17 PM

యువతకు ఉపాధి కల్పిద్దాం అని రాజకీయ నాయకులు చెప్తుంటారు కదా.. ఇండస్ట్రీలో చిరంజీవి కూడా ఇదే చేస్తున్నారు. కాకపోతే ఈయన యువ హీరోలకు అవకాశాలిస్తున్నారు. ఒక్క సినిమా అంటే ఏమో అనుకోవచ్చు కానీ.. ప్రతీ సినిమాలోనూ ఓ కుర్ర హీరో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు చిరు.

యువతకు ఉపాధి కల్పిద్దాం అని రాజకీయ నాయకులు చెప్తుంటారు కదా.. ఇండస్ట్రీలో చిరంజీవి కూడా ఇదే చేస్తున్నారు. కాకపోతే ఈయన యువ హీరోలకు అవకాశాలిస్తున్నారు. ఒక్క సినిమా అంటే ఏమో అనుకోవచ్చు కానీ.. ప్రతీ సినిమాలోనూ ఓ కుర్ర హీరో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు చిరు. వాళ్లతో నటిస్తూ తాను కూడా యంగ్ అయిపోతున్నారు మెగాస్టార్. ఇంతకీ చిరంజీవితో నటిస్తున్న ఆ కుర్ర హీరోలెవరు..? వరస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి.. రోజురోజుకీ మరింత యంగ్ అయిపోతున్నారు. భోళా శంకర్‌లో ఆయన లుక్ చూస్తుంటే అసలు 68 ఏళ్ళుంటాయా ఈ మనిషికి అనిపిస్తుంది. అంతేకాదు తన సినిమాల్లో కుర్ర హీరోలకు.. అందులోనూ తన ఫ్యాన్స్‌కు ఛాన్సులిస్తున్నారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్యలో రవితేజతో నటించిన చిరు.. దానికి ముందు గాడ్ ఫాదర్‌లో సత్యదేవ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...