Matka Trailer: గ్యాంబ్లర్ వచ్చేశాడు.. అదరగొట్టేస్తున్నాడు.! నేచర్ బాలన్స్ చేస్తున్న వరుణ్
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం మట్కా. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 1960-80ల మధ్య జరిగిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కరుణ కుమార్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్‌లుక్స్ మూవీపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి.ఇక ఈ సినిమాను నవంబర్ 14వ తేదీన తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న చిత్రం మట్కా. ఈ సినిమాను నవంబర్ 14వ తేదీన తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. అది కాస్తా ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులో వివిధ ఏజ్ గ్రూప్స్‌లో కనిపించడం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఫస్ట్ లుక్‌తో.. ఈ సినిమా పై ఇప్పటికే ఓరేంజ్లో బజ్ క్రియేట్ అయింది.ఇక ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల అయింది. 2.48 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచడమే కాదు.. మెగా ప్రిన్స్‌లో సూపర్ డూపర్ హిట్టు ఈ సినిమా.. అనే కాన్ఫిడెంట్‌ను నింపింది.
ముఖ్యంగా వరుణ్ తేజ్ తనలోని కొత్త యాంగిల్‌ను చూపించినట్లు ఈ ట్రైలర్‌తో స్పష్టమవుతోంది. వరుణ్ ఈసారి మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌తో వస్తున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వరుణ్ నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఓ సాధారణ వ్యక్తి గ్లాంబింగ్ రంగంలోకి వచ్చాడు.? ఈ క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరికి ఏమయ్యాడు.? అన్న విషయాలను డైరెక్టర్ కరుణ కుమార్ ఇందులో ఆసక్తికరంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

