Major Movie Teaser: అడవిశేష్ మేజర్ మూవీ టీజర్ లాంచ్ ఇవెంట్ లైవ్ వీడియో…..
Major Movie Teaser: తెలుగు సినీ ఇండస్ట్రీలో అడివి శేష్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరి కథానాయకుల్ల కాకుండా తనకు నచ్చిన జానర్‌లో సినిమాలను తీస్తూ.. వాటిలో హీరోగా చేస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నాడు. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కినవే. అందులో భాగంగా అడివి శేష్.. 'క్షణం', 'గూఢచారి' ‘ఎవరు’ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన విషయం తెలిసిందే.