Mahesh – Rajamouli : ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా.. మహేష్‌ వేరే లెవల్‌..! రాజమౌళి పెద్ద ప్లానే..

Updated on: Aug 02, 2023 | 9:52 AM

మహేష్ సినిమా అప్డేట్ కోసం విసిగి వేసారి పోయిన ఫ్యాన్స్‌కు. అందులోనూ.. జక్కన్న మహేష్ కాంబో కోసం కళ్లు కాయలు కాచాలే.. సోషల్ మీడియానే చూస్తున్న వారికి.. అందులోనూ.. గుంటూరు కారం టీజర్‌ ఎప్పుడంటూ బుర్ర బద్దలు కొట్టుకొట్టుకుంటున్న బాబు భక్తులకు.. ఇది దిమ్మతిరిగి పోయే న్యూస్ కానుంది. అదే..! మహేష్‌ వీరందరి కోసం డబుల్ బొనాంజా రెడీ చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటికొచ్చేసింది.

ఎస్ ! ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి.. తన ఫ్యాన్స్ కు ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చే మహేష్ బాబు.. తన బర్త్‌ డే రోజు.. అంటే ఆగస్టు 9నే తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌కు డబుల్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. తన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గుంటూరు కారం టీజర్‌ను ఇదే రోజున రిలీజ్ చేసేందుకు ఓకే చెప్పారట. ఇక దాంతో పాటే.. తన బర్త్‌ డే రోజే.. తను జక్కన్న డైరెక్షన్లో చేస్తున్న మూవీ నుంచి దిమ్మతిరిగే అప్డేట్ ఫ్యాన్స్‌ కోసం రిలీజ్ చేయనున్నారట మహేష్. ఇక ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఘట్టమనేని ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...