Manchu Vishnu: షాకింగ్ డెసీషన్ తీసుకున్న విష్ణు.. ఇక ‘మా’ పోరు రసవత్తరమే..!
సరిగ్గా.. 2021 అక్టోబర్‌లో జరిగిన మా ఎలక్షన్ అందరి మతులను పోగొట్టింది. మంచు విష్ణు... ప్రకాశ్ రాజ్ పానెల్స్ ల మధ్య జరిగిన పోరు.. ఏకంగా పొలిటికల్ వార్‌నే తలపించింది. మీడియాకెక్కింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. త్రూ అవుట్ ఇండియా తిరిగేసింది. అయితే తాజాగా ఇదే అంశం ఇప్పుడు మళ్లీ తెరమీదికొచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. రెండేళ్ల కాలపరిమితి ముగుస్తుండడంతో..
సరిగ్గా.. 2021 అక్టోబర్‌లో జరిగిన మా ఎలక్షన్ అందరి మతులను పోగొట్టింది. మంచు విష్ణు… ప్రకాశ్ రాజ్ పానెల్స్ ల మధ్య జరిగిన పోరు.. ఏకంగా పొలిటికల్ వార్‌నే తలపించింది. మీడియాకెక్కింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. త్రూ అవుట్ ఇండియా తిరిగేసింది. అయితే తాజాగా ఇదే అంశం ఇప్పుడు మళ్లీ తెరమీదికొచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. రెండేళ్ల కాలపరిమితి ముగుస్తుండడంతో.. మళ్లీ మా ఎలక్షన్స్‌ను జరపాల్సిన టైం వచ్చేసింది. ఇక ఈ కమ్రంలోనే.. ఈ హీరో తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం మరోసారి మాలోనూ… అటు టాలీవుడ్ ఫీల్డ్ లోనూ చిచ్చుపెట్టేలా ఉంది.
ఎస్ ! ఇక అకార్డింగ్ టూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్… అపొనెంట్ ప్రకాశ్ రాజ్ మీద విజయం సాధించింది మా అధ్యక్ష పీఠాన్ని జేచిక్కుంచుకున్న మంచు విష్ణు.. తాజాగా మా ఎలెక్షన్స్‌ను పోస్ట్ పోన్ చేసేందుకు నిర్ణయించుకున్నారట. ఈ యేడాది సెప్టెంబర్ లో జరగాల్సి ఎలక్షన్స్‌ను.. వచ్చే ఏడాది మే లో నిర్వహించుందుకు.. ఎలక్టెడ్ మా సభ్యులందరితో కలిసి ఓ తీర్మానం కూడా చేశారట. అంతేకాదు.. తాను వచ్చే యేడు.. మా అధ్యక్ష పోరులో నిలుచోనని కూడా సభ్యులతో పంచుకున్నారట ఈ హీరో. అయితే ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఓ పక్క తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎలక్షన్స్‌తో.. వేడి మీదున్న టాలీవుడ్ పీపుల్స్‌లో .. ఇది మరో చర్చను రగిలేలా చేస్తోంది. మరో సారి మా లో రసవత్తర పోరు జరిగేలానే కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...