Mahesh Babu – Rajamouli: జక్కన్న సినిమా కోసం బాబు పడే కష్టం పగోడికి కూడా వద్దు.!
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో మహేష్ బాబు తన యాటిట్యూడ్ తో.. నటనతో మాస్ లుక్స్ తో అదరగొట్టారు. ఇక ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు మహేష్ బాబు. గుంటూరు కారం సినిమా పూర్తవ్వడంతో పాటు ఇప్పుడు జక్కన్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో మహేష్ బాబు తన యాటిట్యూడ్ తో.. నటనతో మాస్ లుక్స్ తో అదరగొట్టారు. ఇక ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు మహేష్ బాబు. గుంటూరు కారం సినిమా పూర్తవ్వడంతో పాటు ఇప్పుడు జక్కన్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఫారెన్లో తెగ కష్టపడుతున్నాడు ఈ సూపర్ స్టార్. ఇక రీసెంట్‌గా జక్కన్న సినిమాపైనే విదేశాలకు వెళ్ళాడు మహేష్. తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేశారు. డాక్టర్ హ్యారీ కొనిగ్ తో కలిసి మహేష్ బాబు ట్రెక్కింగ్ కు వెళ్లిన ఫోటోలను షేర్ చేశారు. మహేష్ తన డాక్టర్ తో కలిసి జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో గట్టకట్టే చలిలో ట్రెక్కింగ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జక్కన్న సినిమా కోసం బాబు పడుతున్న కష్టం పగోడికి కూడా రావద్దనే కామెంట్ తన ఫ్యాన్స్ నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

