Mahesh Babu's Mother Death: మహేష్‌బాబు మాతృమూర్తి మృతి పట్ల ప్రముఖుల సంతాపం..

Mahesh Babu’s Mother Death: మహేష్‌బాబు మాతృమూర్తి మృతి పట్ల ప్రముఖుల సంతాపం..

Phani CH

|

Updated on: Sep 28, 2022 | 6:14 PM

మహేష్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఘట్టమనేని ఇందిరాదేవి బుధవారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు

సూపర్ స్టార్ మహేష్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఘట్టమనేని ఇందిరాదేవి బుధవారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కృష్ణకు ఇందిరాదేవి మొదటి భార్య కాగా.. వీరికి మహేష్ బాబు, రమేష్ బాబు, మంజుల, ప్రియదర్శిని, పద్మావతి జన్మించారు.

Published on: Sep 28, 2022 07:41 AM