Mahesh Babu LIVE: కృష్ణాలో కృష్ణ అస్థికలు నిమజ్జనం.. విజయవాడకు చేరుకున్న మహేష్ బాబు కుటుంభం..(లైవ్)
సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ ఘన నివాళి అర్పించింది.
సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఆయన మృతితో ఘట్టమనేని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ ఘన నివాళి అర్పించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సాంకేతికతలను.. సరికొత్తదనాన్ని తీసుకువచ్చి.. వేలాది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించి అలరించారు. ఇక ఆయన వారసుడిగా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ తనయుడు మహేష్ బాబు.. ప్రస్తుతం సూపర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. నేడు తన తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణాదిలో నిమజ్జనం చెయ్యడానికి విజయవాడకి చేరుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

