ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ మహేష్ బాబు పోస్ట్
తమిళ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ మంచి కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రంపై పలువురు నటీనటులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టగా.. తాజాగా స్టార్ హీరో మహేశ్‌బాబు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. అద్భుతమైన దర్శకత్వంతో పాటు మంచి నటనతో ధనుష్ అదరగొట్టారు.
తమిళ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ మంచి కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రంపై పలువురు నటీనటులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టగా.. తాజాగా స్టార్ హీరో మహేశ్‌బాబు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. అద్భుతమైన దర్శకత్వంతో పాటు మంచి నటనతో ధనుష్ అదరగొట్టారు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్, సందీప్ కిషన్‌లు ఉత్తమంగా నటించారు. మూవీలో ఉన్న ప్రతిఒక్కరూ వందశాతం మంచి నటన కనబరిచారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం మరో అద్భుతం. రాయన్’ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు సందీప్ కిషన్ స్పందిస్తూ.. మహేశ్‌బాబుకు థాంక్స్ చెప్పారు. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రబృందాన్ని అభినందించారు. సినిమా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజమండ్రి కళాకారుడి చిత్రపటం.. మోదీ ఎక్స్ ఖాతాలో దర్శనం
స్కూటీ మీద వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో ఓసారి చూడండి
ఒకే రోజు రూ.2 కోట్లు.. దోచుకున్న సైబర్ నేరగాళ్లు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

