Guntur Kaaram: మొదలైన మాస్‌ జాతర..ఏంది సామి ఈ క్రేజు.! థియేటర్ వద్ద త్రివిక్రమ్ , మహేష్ బజ్.

|

Jan 07, 2024 | 12:54 PM

'అల వైకుంఠపురంలో..' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్‏లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కుర్చీ మడతబెట్టి పాట కూడా రీసెంట్‌గా ఈ సినిమాకు హోవీ బజ్ వచ్చేలా చేసింది. ఇక పండగ పూట..

‘అల వైకుంఠపురంలో..’ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్‏లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కుర్చీ మడతబెట్టి పాట కూడా రీసెంట్‌గా ఈ సినిమాకు హోవీ బజ్ వచ్చేలా చేసింది. ఇక పండగ పూట.. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం. హిట్ కొట్టుడు పక్కా అనే టాక్ అంతటా వినిపిస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ప్రిన్స్‌ అభిమానుల సెలబ్రేషన్స్‌ కూడా మొదలైపోయింది. ఇక తాజాగా రాజమండ్రి అప్సర థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతోపాటు.. డైరెక్టర్ త్రివిక్రమ్ ల ప్రత్యేక కటౌట్స్ ఏర్పాటు చేసారు ఫ్యాన్స్. అలాగే కాకినాడలో ఓ వీధి మొత్తం మహేష్ బాబు పోస్టర్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇదే ఫ్యాన్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాబు క్రేజ్ గురించి మరో సారి అందరికీ తెలిసేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.