Macherla Niyojakavargam: హీరో నితిన్ స్పీచ్.. సందడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

| Edited By: Ravi Kiran

Aug 07, 2022 | 9:29 PM

హీరో నితిన్ (Nithiin) కథానాయకుడిగా నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' (Macharla Niyojakavargam) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.

Published on: Aug 07, 2022 07:00 PM