Lavanya Tripathi – Varun Tej: ‘పెళ్లి తర్వాత కెరీర్ పరంగా లైఫ్ ఏమీ.. మారలేదు’: లావణ్య త్రిపాఠి.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మెప్పించిన ఆమె.. ఇటీవలే మెగా ఇంట్లోకి చిన్న కోడలిగా అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి తర్వాత.. ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇక సిరీస్ ప్రమోషన్స్‌లోనే తన పెళ్లి తర్వాత తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత కెరీర్ పరంగా లైఫ్ ఏమి మారలేదని.. మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి..
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మెప్పించిన ఆమె.. ఇటీవలే మెగా ఇంట్లోకి చిన్న కోడలిగా అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి తర్వాత.. ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇక సిరీస్ ప్రమోషన్స్‌లోనే తన పెళ్లి తర్వాత తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత కెరీర్ పరంగా లైఫ్ ఏమి మారలేదని.. మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి.. అలా చేయాలని నాకెవరూ పరిమితులు పెట్టడం లేదని.. మిస్ పర్ఫెక్ట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పింది లావణ్య. కెరీర్ పరంగా తనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉందని.. వరుణ్ తేజ్ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారని.. కూడా చెప్పింది. అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం కంటే.. ఇంకేం కావాలని ఓ డైలాగ్‌కు కూడా.. విసిరింది. విసరడమే కాదు.. ప్రస్తుతం తన కామెంట్స్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

