Kurchi Thatha – Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో బంపర్ ఆఫర్.! అదృష్టం జిడ్డులా పట్టుకుంది అంటే ఇదేనేమో..

|

Dec 31, 2023 | 8:45 AM

కాలా పాషా.. అలియాస్ షేక్ అహ్మద్‌ పాషా.! పేరు ఏదైనా.. కుర్చీ తాతగా ఫేమస్ అయిన ఈ తాత.. ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు. ఇక ఇప్పుడు సినిమాల్లోనూ వరుస కపించేట్టే ఉన్నాడు. తన ట్యాలెంట్‌తో అందర్నీ షాక్ చేసేలానే ఉన్నాడు. ఎస్ ! ఇప్పటికే మహేష్ గుంటూరు కారం సినిమాతో.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాలా పాషా! తన డైలాగ్‌తో మొదలయ్యే పాటలో.. తన లైన్స్‌ తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ప్రసాద్స్‌ రికార్డింగ్ స్టూడియోలో..

కాలా పాషా.. అలియాస్ షేక్ అహ్మద్‌ పాషా.! పేరు ఏదైనా.. కుర్చీ తాతగా ఫేమస్ అయిన ఈ తాత.. ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు. ఇక ఇప్పుడు సినిమాల్లోనూ వరుస కపించేట్టే ఉన్నాడు. తన ట్యాలెంట్‌తో అందర్నీ షాక్ చేసేలానే ఉన్నాడు. ఎస్ ! ఇప్పటికే మహేష్ గుంటూరు కారం సినిమాతో.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాలా పాషా! తన డైలాగ్‌తో మొదలయ్యే పాటలో.. తన లైన్స్‌ తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ప్రసాద్స్‌ రికార్డింగ్ స్టూడియోలో.. తమన్‌ ఆద్వర్యంలో.. కుర్చీ మడతంటూ ఊగిపోయాడు. ఆ సాంగ్‌తో.. సాంగ్‌కు మహేష్‌ శ్రీలీల వేసిన స్టెప్స్‌తో.. మరో సారి ఈ తాత నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ఈ సాంగ్‌పై తన రియాక్షన్ ఏంటో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇస్తున్న క్రమంలో కాలా పాషా మరో గుడ్ న్యూస్ చెప్పాడు. తాను త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు.. చెప్పాడు. తన మాటలతో బన్నీ ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేస్తూనే.. అదృష్టం జిడ్డులా పట్టుకుందంటే ఇదేనేమో అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నాడు ఈ తాత.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 31, 2023 08:45 AM