Kurchi Thatha – Mahesh Babu: అమ్మో.! తాత ఏకంగా మహేష్‌కే సూటి పెట్టాడురో.! ఫ్యాన్స్ షాక్.
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యే డైలాగ్స్ సినిమాల్లో.. సినిమా సాంగ్స్‌లో పెట్టడం వెరీ కామన్. అయితే ఈ కామన్ థింగ్‌నే చేసి.. ఎట్ ప్రజెంట్ క్రేజీ రెస్పాన్స్ ను రాబట్టుకుంటోంది.. మహేష్ గుంటూరు కారం టీం. కుర్చీ మడతపెట్టి అంటూ.. కాలా పాషా నోటి నుంచి వచ్చి.. విపరీతంగా వైరల్ అయిన డైలాగ్‌తో ఏకంగా ఓ పాటనే కంపోజ్ చేసి.. జనాల్లోకి వదిలింది గుంటూరు కారం మూవీ టీం. అయితే టీం అనుకున్నట్టే.. ఈసాంగ్ ప్రోమోనే దిమ్మతిరిగే రెస్పాన్స్ తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యే డైలాగ్స్ సినిమాల్లో.. సినిమా సాంగ్స్‌లో పెట్టడం వెరీ కామన్. అయితే ఈ కామన్ థింగ్‌నే చేసి.. ఎట్ ప్రజెంట్ క్రేజీ రెస్పాన్స్ ను రాబట్టుకుంటోంది.. మహేష్ గుంటూరు కారం టీం. కుర్చీ మడతపెట్టి అంటూ.. కాలా పాషా నోటి నుంచి వచ్చి.. విపరీతంగా వైరల్ అయిన డైలాగ్‌తో ఏకంగా ఓ పాటనే కంపోజ్ చేసి.. జనాల్లోకి వదిలింది గుంటూరు కారం మూవీ టీం. అయితే టీం అనుకున్నట్టే.. ఈసాంగ్ ప్రోమోనే దిమ్మతిరిగే రెస్పాన్స్ తెచ్చుకుంది. కాలా పాషాను కూడా.. మరో సారి నెట్టింట వైరల్ అయ్యేలా చేసింది. ఇక ఈ కమ్రంలోనే.. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన ఈ తాత.. ఏకంగా మహేష్‌కే సూటి పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్ తన డైలాగ్ ఉన్న పాటకు డ్యాన్స్ చేయడం తన అదృష్టం అంటూనే… ఇదే పాటకు మహేష్‌తో ఒక్క చిన్న స్టెప్ వేయాలని ఉందంటూ.. తన కోరికను బయటపెట్టాడు. తన మాటలతో… తన కోరికతో మరోసారి నెట్టింట వైరల్ కూడా అవుతున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

