Kurchi Madatha Petti Kala Pasha: గుంటూరు కారం ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ పై తాత రియాక్షన్.!
మహేష్ బాబు మరో అక్రాస్ సోసల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ట్రెండ్ అవుతున్నారు. కుర్చీ మడత పెట్టి సాంగ్‌తో.. వైరల్ అవుతున్నాడు. అయితే కాలా పాషా నొటి నుంచి మొదటగా వచ్చిన ఈ డైలాగ్.. మహేష సినిమా పాటలో భాగం కావడంపై.. తాజాగా ఈ తాత రియాక్టయ్యాడు. క్రేజీ కామెంట్స్ చేశాడు. అడిగిన ప్రశ్నకు.. చాలా క్లియర్గా.. యాటిట్యూడ్‌గా.. సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్పే కాలా పాషా.. గుంటూరు కారం సినిమాలోని.. ఊర మాసు కుర్చీ సాంగ్ పై కూడా ఇలాగే రియాక్టయ్యారు.
మహేష్ బాబు మరో అక్రాస్ సోసల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ట్రెండ్ అవుతున్నారు. కుర్చీ మడత పెట్టి సాంగ్‌తో.. వైరల్ అవుతున్నాడు. అయితే కాలా పాషా నొటి నుంచి మొదటగా వచ్చిన ఈ డైలాగ్.. మహేష సినిమా పాటలో భాగం కావడంపై.. తాజాగా ఈ తాత రియాక్టయ్యాడు. క్రేజీ కామెంట్స్ చేశాడు. అడిగిన ప్రశ్నకు.. చాలా క్లియర్గా.. యాటిట్యూడ్‌గా.. సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్పే కాలా పాషా.. గుంటూరు కారం సినిమాలోని.. ఊర మాసు కుర్చీ సాంగ్ పై కూడా ఇలాగే రియాక్టయ్యారు. అంత గొప్ప నటుడు నా డైలాగ్‌తో ఉన్న పాటకు డ్యాన్స్ చేశాడంటే.. అది తన అదృష్టం అన్నాడు కాలా పాషా. అంతేకాదు తన డైలాగును.. తమన్ తన పాటలో వాడుకోవడం చాలా సంతోషం అంటూ.. చెప్పుకొచ్చాడు. గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుందని.. అందురూ తప్పకుండా చూడాలన కూడా.. తన ఫ్యాన్స్‌కు చెప్పాడు ఈ తాత.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం
ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ..

