Krithi Shetty: నావల్ల కాదు బాబోయ్ అంటున్న బెబమ్మ.. అవసరం అయితే స్కిప్ చేసేస్తా..!
ఉప్పెన సినిమాతో.. ఉన్నట్టుండి టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కృతి షెట్టి.. ఎట్ ప్రజెంట్ కస్టడీ మూవీతో.. తెలుగు టూ స్టేట్స్‌లో బజ్ చేస్తున్నారు.
ఉప్పెన సినిమాతో.. ఉన్నట్టుండి టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కృతి షెట్టి.. ఎట్ ప్రజెంట్ కస్టడీ మూవీతో.. తెలుగు టూ స్టేట్స్‌లో బజ్ చేస్తున్నారు. బజ్ చేయడమే కాదు తాజాగా పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ మీరు చేస్తారా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. ఆ ఆన్సర్ తోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! నాగచైతన్య కాంబోలో తను చేసిన లేటెస్ట్ మూవీ కస్టడీ ప్రమోషన్లో కృతి.. ఐటెం సాంగ్స్ పై తన ఒపీనియన్ చెప్పారు. సమంత చేసిన ఊ అంటావా లాంటి సాంగ్ చేస్తావా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రస్తుతానికి నో అంటూ.. చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

