Vijay Antony: విజయ్ ఆంటోని కూతురు సూసైడ్ పై కోలీవుడ్ మీడియా ఓవర్‌యాక్షన్.!

Updated on: Sep 23, 2023 | 3:33 PM

విజయ్‌ ఆంటోని! ఆయన సెలబ్రిటే కావచ్చు.. హీరోగా స్టార్ డమ్ ఉండొచ్చు.. కానీ ఆయన కూడా మనిషే కదా..! భవబంధాలు.. భావోద్వేగాలు ఆయనకు కూడా ఉంటాయి కదా..! కానీ ఇది పట్టించుకోకుండా.. కోలీవుడ్ మీడియా.. సోషల్ మీడియా.. ఓవర్ యాక్షన్ చేసింది. ఓ పక్క కన్న కూతురు తిరిగిరాని లోకాలకు పోయిందని విజయ్‌ ఏడుస్తుంటే.. వెకిలి రాతలు రాసింది. తన కళ్లముందే ఎదిగిన కూతురు ఉన్నట్టుండి జీవచ్చవంలా మారిందని లబోదో అంటుంటే..

విజయ్‌ ఆంటోని! ఆయన సెలబ్రిటే కావచ్చు.. హీరోగా స్టార్ డమ్ ఉండొచ్చు.. కానీ ఆయన కూడా మనిషే కదా..! భవబంధాలు.. భావోద్వేగాలు ఆయనకు కూడా ఉంటాయి కదా..! కానీ ఇది పట్టించుకోకుండా.. కోలీవుడ్ మీడియా.. సోషల్ మీడియా.. ఓవర్ యాక్షన్ చేసింది. ఓ పక్క కన్న కూతురు తిరిగిరాని లోకాలకు పోయిందని విజయ్‌ ఏడుస్తుంటే.. వెకిలి రాతలు రాసింది. తన కళ్లముందే ఎదిగిన కూతురు ఉన్నట్టుండి జీవచ్చవంలా మారిందని లబోదో అంటుంటే.. విజయ్‌ ఏడుపును కవర్ చేసే ప్రయత్నాన్ని అతి దారుణంగా చేసింది. విజయ్‌ కూతురు మీరా పై కట్టుకథలు అల్లింది.. చావుకు రకరకాల కారణాలను ఆపాదించే ప్రయత్నం చేసింది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న కోలీవుడ్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎస్ ! పెరిగిపోయిన సోషల్ మీడియా ఛానెల్లను.. యూట్యూబ్ ఛానెల్లను ఇక నుంచి నియంత్రించే పనిని ముందరేసుకుంది కోలీవుడ్. ఇక అందులో భాగంగా.. ప్రముఖల మృతి ఘటనల్లో యూట్యూబ్ ఛానెల్స్‌ను.. సోషల్ మీడియా ఛానెల్స్‌ను అనుమతించబోమంటూ.. అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేయడమే కాదు.. ఓ ప్రకటనను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన రూల్‌ను వారి అఫీషియల్ లెలర్ హెడ్లో ఉన్న పేపర్లో వివరంగా పేర్కొంది. అంతేకాదు కుంటుంబ సంబంధాలకు విలువనిచ్చే ఈ సమాజంలో ఈ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని తన ప్రకటనలో రాసుకొచ్చింది కోలీవుడ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..