Mahalakshmi: మీరే నా బలం.. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని అంటూ..: మహాలక్ష్మి.

|

Jul 15, 2023 | 7:35 PM

కోలీవుడ్‌ బుల్లితెర నటి మహాలక్ష్మి- నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్‌ల పెళ్లి జరిగి సుమారు రెండేళ్లువుతోంది. పెళ్లైనప్పటి నుంచే ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్‌ అయింది. మహాలక్ష్మి చూడడానికి నాజుకుగా, ఎంతో అందంగా ఉంటుంది. ఆమె భర్త రవీందర్‌ మాత్రం లావుగా, భారీ కాయంతో ఉంటారు.

కోలీవుడ్‌ బుల్లితెర నటి మహాలక్ష్మి- నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్‌ల పెళ్లి జరిగి సుమారు రెండేళ్లువుతోంది. పెళ్లైనప్పటి నుంచే ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్‌ అయింది. మహాలక్ష్మి చూడడానికి నాజుకుగా, ఎంతో అందంగా ఉంటుంది. ఆమె భర్త రవీందర్‌ మాత్రం లావుగా, భారీ కాయంతో ఉంటారు. అలాంటిది వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలామందిని షాక్‌ గురిచేసింది. దీనికి తోడు ఇద్దరికీ ఇది రెండో వివాహం కాడంతో పెళ్లైన మరుక్షణం నుంచే ఈ జోడీపై ట్రోలింగ్‌ మొదలైంది. ఆస్తి, డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్‌ను వివాహం చేసుకుందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇక రవీందర్‌ శరీరాకృతిపై కూడా నెగెటివ్‌ పోస్టులు పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి- రవీందర్‌ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం కూడా సాగింది. అయితే ఎప్పటికప్పుడు తమ అన్యోన్య దాంపత్యాన్ని చాటుకుంటున్నారీ లవ్లీ కపుల్. సోషల్‌ మీడియాలో తమ రొమాంటిక్‌ ఫొటోస్‌ను షేర్‌ చేసుకుంటూ ట్రోలర్స్‌కు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...