Kareena Kapoor: రూ. 40 వేలా..? దరిద్రంగా ఉంది.  కరీనాకు కూడా తప్పని ట్రోలింగ్ బాధ.!

Kareena Kapoor: రూ. 40 వేలా..? దరిద్రంగా ఉంది. కరీనాకు కూడా తప్పని ట్రోలింగ్ బాధ.!

Anil kumar poka

|

Updated on: Jun 18, 2022 | 8:47 AM

ఫ్యాషన్‌కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌ కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా ఏం ధరించాలో స్పెషల్‌గా ఎంపిక చేస్తారు. ఇక వాకింగ్‌, స్విమ్మింగ్‌, పార్టీ, డిన్నర్‌ వెకేషన్‌..


ఫ్యాషన్‌కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌ కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా ఏం ధరించాలో స్పెషల్‌గా ఎంపిక చేస్తారు. ఇక వాకింగ్‌, స్విమ్మింగ్‌, పార్టీ, డిన్నర్‌ వెకేషన్‌ అంటే వేరే చెప్పాలా? ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా స్పెషల్‌గా కనిపించేలా జాగ్రత్తపడుతుంటారు. అయినా వారి స్టయిల్‌పై కొన్నిసార్లు విమర్శలు వొస్తుంటాయి. తాజాగా కరీనా కపూర్‌పై డ్రెస్ విషయంలో ట్రోలింగ్ జరిగింది. ఇటీవల కరీనా గుస్సీ ఎల్లో టీషర్ట్‌తో బయట కనిపించింది. ఇంకేముందీ, అక్కడున్న ఫొటోగ్రాఫర్లు వెంటనే కెమెరాలకు పని చెప్పి ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో వదిలారు. నెట్టింట అవి కాస్తా వైరల్‌గా మారగా ఆ టీషర్ట్‌ దరిద్రంగా ఉంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. కరీనా 40 వేల రూపాయలు పెట్టి కొనుకున్న టీ షర్ట్‌ పరమ దరిద్రంగా ఉందని పెదవి విరుస్తున్నారు. ‘నీ టేస్ట్‌ ఏడ్చినట్లుంది, మేము 150 రూపాయలు పెడితే మూడు టీషర్ట్స్‌ వచ్చాయి. నువ్వు వేసుకున్నదానికంటే అవే చాలా బాగున్నాయి’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా కరీనా వార్డ్‌రోబ్‌లో గుస్సీ టీషర్ట్స్‌ 50 కంటే ఎక్కువే ఉన్నాయని వినికిడి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 18, 2022 08:47 AM