Bharateeyudu 2: ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు 2. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా జూలై 12న రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి టాక్ తో దూసుకుపోతోంది. కోట్లలో ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఉలగనాయకన్ శంకర్ కాంబోకి ఎప్పటికీ.. ఎన్నటికీ.. తగ్గదు క్రేజ్ అనే టాక్ కూడా నెట్టింట వస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం భారతీయుడు 2 సినిమా మొదటి రోజు 26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది.
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు 2. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా జూలై 12న రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి టాక్ తో దూసుకుపోతోంది. కోట్లలో ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఉలగనాయకన్ శంకర్ కాంబోకి ఎప్పటికీ.. ఎన్నటికీ.. తగ్గదు క్రేజ్ అనే టాక్ కూడా నెట్టింట వస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం భారతీయుడు 2 సినిమా మొదటి రోజు 26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది. తమిళంలో 16 కోట్లు రాగా.. తెలుగులో 8 కోట్లు వచ్చాయట. అయితే హిందీలో మాత్రం ఇండియన్ 2 కలెక్షన్స్ మరీ తక్కువగా వచ్చాయని న్యూస్. మరి తక్కువగా అంటే కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అయితే హిందీలో ప్రమోషన్ ఎక్కువగానే చేసినప్పటికీ.. అక్కడ ఓపెనింగ్స్ సరిగా రాకపోవడం.. మేకర్స్‌ను కాస్త కుదిపేసినట్టుగా కోలీవుడ్‌లో న్యూస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

