Jr.NTR Special Party: పార్టీ అదిరింది పుష్ప..! ఎన్టీఆర్ పార్టీలో గ్లోబల్ ప్రొడ్యూసర్..
తన బాబాయ్ బాలయ్యతో కలిసి.. నందమూరి లెగసీని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏజ్‌లో చిన్నైనప్పటికీ.. ఇండస్ట్రీలో మాత్రం పెద్ద మనసుతో కొనసాగుతుంటారు. అందర్నీ కలుపుకుని పోతుంటారు.
తన బాబాయ్ బాలయ్యతో కలిసి.. నందమూరి లెగసీని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏజ్‌లో చిన్నైనప్పటికీ.. ఇండస్ట్రీలో మాత్రం పెద్ద మనసుతో కొనసాగుతుంటారు. అందర్నీ కలుపుకుని పోతుంటారు. ఇక తాజాగా మరో సారి అదే పని చేశారు. ఇండస్ట్రీలో తన నియర్ అండ్ డియర్స్ కొంత మందిని తన ఇంటికి పిలిచి మరీ పార్టీ ఇచ్చారుఎస్ ! ఆప్టర్ ఆస్కార్ ఎన్టీఆర్ 30 సినిమా పనుల్లోనే బిజీగా ఉన్న యంగ్ టైగర్ తాజాగా కొంత మంది ఇండస్ట్రీ వ్యక్తులకు.. తన సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. ఇక అందులో గ్లోబల్ డైరెక్టర్.. తన ఫేవరెట్ ఎస్ ఎస్ రాజమౌళితో పాటు.. ఎన్టీఆర్ 30 డైరెక్టర్ కొరటాల శివ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

