Jr.NTR – Devara: 60 మిలియన్స్.. యూట్యూబ్‌ను బద్దలు కొడుతున్న దేవర..

Updated on: Jan 12, 2024 | 8:22 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర గ్లింప్స్‌తో మేజిక్ చేస్తారని ముందే తెలుసు. రికార్డులు బద్దలు కొడుతారని కూడా తెలుసు. రెండంకెల మిలియన్ మార్క్‌ రీచ్ అవుతారని కూడా.. అందరికి తెలుసు! మరి తెలిసినట్టే.. అందరూ అనుకున్నట్టే జరిగిందా అంటే.! నో డౌంట్‌ జరిగేసింది అంతే..! దేవర తన తడాఖాతో రికార్డులు బద్దలు కొట్టాడంతే.! ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ దేవర. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ .. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ అండ్ రేంజ్‌ను..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర గ్లింప్స్‌తో మేజిక్ చేస్తారని ముందే తెలుసు. రికార్డులు బద్దలు కొడుతారని కూడా తెలుసు. రెండంకెల మిలియన్ మార్క్‌ రీచ్ అవుతారని కూడా.. అందరికి తెలుసు! మరి తెలిసినట్టే.. అందరూ అనుకున్నట్టే జరిగిందా అంటే..! నో డౌంట్‌ జరిగేసింది అంతే..! దేవర తన తడాఖాతో రికార్డులు బద్దలు కొట్టాడంతే! ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ దేవర. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ అండ్ రేంజ్‌ను… పరిగణలోకి తీసుకొన.. ఎన్టీర్ కష్టపడి మరీ చేస్తున్న ఈసినిమా నుంచి, ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ అయింది. ఇదే గ్లింప్స్‌ ఇప్పుడు విజువల్‌ వండర్‌లా.. మొదలై.. రికార్డుల వేటను.. మిలియన్ మార్కులను వేటాడుతోంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్లో యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ గ్లింప్స్‌ తాజాగా అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి 60 మిలియన్ మార్క్‌ను టచ్ చేసింది. స్లిల్ యూట్యూబ్‌లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని కోట్ చేస్తూ.. ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ తాజాగా ఓ ట్వీట్ చేసింది. The wave of love from the audience continues to flood!అంటూ.. ఆట్వీట్‌లో కోట్‌ చేసింది. దేవర 60 మిలియన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos