Jr.NTR in Bollywood: యంగ్ టైగర్‌కు బాలీవుడ్ దాసోహమయ్యే క్షణాలు వచ్చేశాయి..!

Jr.NTR in Bollywood: యంగ్ టైగర్‌కు బాలీవుడ్ దాసోహమయ్యే క్షణాలు వచ్చేశాయి..!

Anil kumar poka

|

Updated on: Oct 06, 2023 | 8:29 AM

ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ వైరల్ అయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ తొందర్లో బాలీవుడ్‌లో తన పర్ఫార్మెన్స్‌కున్న తాడాఖా చూపించబోతున్నారు. అయితే మీరనుకున్నట్టు.. వార్‌ 2 సినిమాతో కాదు.. సల్మాన్‌ ఖాన్‌ హిట్ ఫిల్మ్ ప్రాంచైజీలో..! ఏంటి థ్రిల్ ఫీలవుతున్నారా..! తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్ వీడియో..! అకార్డింగ్‌ టూ.. బాలీవుడ్ బజ్‌... యంగ్ టైగర్ ఎన్టీఆర్... తన ఫెవరెట్ హీరో.. సల్మాన్ ఖాన్ సినిమాలో.. కనిపించబోతున్నారట.

ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ వైరల్ అయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ తొందర్లో బాలీవుడ్‌లో తన పర్ఫార్మెన్స్‌కున్న తాడాఖా చూపించబోతున్నారు. అయితే మీరనుకున్నట్టు.. వార్‌ 2 సినిమాతో కాదు.. సల్మాన్‌ ఖాన్‌ హిట్ ఫిల్మ్ ప్రాంచైజీలో..! ఏంటి థ్రిల్ ఫీలవుతున్నారా..! తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్ వీడియో..! అకార్డింగ్‌ టూ.. బాలీవుడ్ బజ్‌… యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన ఫెవరెట్ హీరో.. సల్మాన్ ఖాన్ సినిమాలో.. కనిపించబోతున్నారట. యశ్‌ రాజ్‌ స్పై యూనివర్స్‌లో సూపర్ డూపర్ హిట్టైన టైగర్ ఫ్రాంచైజీ లేటెస్ట్ ఫిల్మ్తో.. సల్మాన్‌ పక్కనే ఓ దిమ్మతిరిగే క్యామియో ఇవ్వనున్నారట తారక్. అయితే ఇదొక్కటే కాదు.. ఈ క్యామియో.. వార్‌ సినిమాలోని క్యారెక్టర్‌కు కంటిన్యూగా ఉంటుందనే లీక్ కూడా.. తాజాగా బాలీవుడ్ మీడియా నుంచి బయటికి వచ్చింది. ఈ విషయం గురించే మాట్లేడేందుకే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. తాజాగా యంగ్ టైగర్‌ను కలిసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇదే ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసేలా చేస్తోంది. యంగ్ టైగర్‌కు బాలీవుడ్ దాసోహమయ్యే గడియ వచ్చిందనే కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..