45 లక్షల విలువైన కారు కొన్న జబర్దస్త్ బ్యూటీ
జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. చిన్న చిన్న ఇంటర్వ్యూలతో కెరీర్ ప్రారంభించిన ఈ యాంకరమ్మ కొన్ని సీరియల్స్ కూడా చేసింది. ఇంటిగుట్టు, అమ్మకోసం, గోరింటాకు, సూర్యవంశం ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది రీతూ. అయితే జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. తన అమాయకపు నటన, పంచులతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది.
జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. చిన్న చిన్న ఇంటర్వ్యూలతో కెరీర్ ప్రారంభించిన ఈ యాంకరమ్మ కొన్ని సీరియల్స్ కూడా చేసింది. ఇంటిగుట్టు, అమ్మకోసం, గోరింటాకు, సూర్యవంశం ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది రీతూ. అయితే జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. తన అమాయకపు నటన, పంచులతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం దావత్ అనే టాక్ తో బాగా పాపులర్ అవుతోందీ ఈమె. ఈ కార్యక్రమానికి వచ్చే గెస్టులను బోల్డ్ ప్రశ్నలు వేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈమెకు బోలెడు ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం యాంకర్‌గానూ, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గానూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి తాజాగా ఒక లగ్జరీ కారు కొంది. ఆ వీడియోను తన అభిమానులతో పంచుకుని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! తాజాగా 45 లక్షల విలువైన బ్రాండ్ న్యూ ఇన్నోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్ బ్లాక్ కలర్ కార్‌ను కొన్న రీతూ.. ఆ కార్‌ను డెలివరీ తన అమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ వీడియోతో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే నెట్టింట ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కల్కిపై నెగెటివ్ కామెంట్స్ చేసిన యూట్యూబర్.. ఓ ఆట ఆడుకున్న విశ్వక్