Pawan Kalyan: ధైర్యంలోనే కాదు.. భక్తిలోనూ మొండోడే !!
మొండి ధైర్యము.. మడమ తిప్పని నైజము... కసిగా పోరాడే గుణము.. కళ్లో కూడా అపకారం చేయలేని తనము.. ఇవే కదా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది చెప్పిన మాటలు. అయితే ఈ మాటలకు తోడుగా.. పవన్‌లోని మొండి భక్తుడిని తాజాగా మనకు పరిచయం చేశారు డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్ర ఖని.
మొండి ధైర్యము.. మడమ తిప్పని నైజము… కసిగా పోరాడే గుణము.. కళ్లో కూడా అపకారం చేయలేని తనము.. ఇవే కదా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది చెప్పిన మాటలు. అయితే ఈ మాటలకు తోడుగా.. పవన్‌లోని మొండి భక్తుడిని తాజాగా మనకు పరిచయం చేశారు డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్ర ఖని. ఓ పక్క విలన్‌గా.. క్యారెక్టర్ యాక్టర్‌గా తన యాక్టింగ్ ట్యాలెంట్తో దూసుకుపోతున్న సముద్రఖని.. ఏకంగా పవర్ స్టార్, తేజు కాంబోలో బ్రో సినిమాను తెరకెక్కించేశారు. టీజర్ ట్రైలర్ తోనే తన సినిమా ఎలా ఉండబోతోందో తెలిసేలా చేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్ జూలై 28 వైపే అందరూ చూసేలా చేశారు. అయితే దాంతో పాటే..ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు చెప్పి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్
దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..
Baby: అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ
Kanguva: రికార్డులు బద్దలు కొడుతున్న కంగు వీరుడు !!
సంస్కృత శ్లోకంతో.. నరనరాల్లో పాకుతున్న పవర్ స్టార్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

