Allu Arjun Video: మేడం టుస్సాడ్స్‌లో ఐకాన్ స్టార్.. ఇదిగో వీడియో ప్రూఫ్.
నిన్న మొన్నటి వరకు ఒకటే న్యూస్..! అల్లు అర్జున్ మరో ఘనత సాధించారని... మన ఐకాన్ స్టార్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం కెక్కారనేదే న్యూస్! అయితే ఇది నిజమో అబద్దమో తెలియని గందర గోళం మధ్య ఐకాన్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం నెట్టింట గట్టిగానే హంగామా చేశారు. సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఈ న్యూస్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. అయితే వారి సైలెంట్‌నే బ్రేక్ చేస్తూ..
నిన్న మొన్నటి వరకు ఒకటే న్యూస్..! అల్లు అర్జున్ మరో ఘనత సాధించారని… మన ఐకాన్ స్టార్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం కెక్కారనేదే న్యూస్! అయితే ఇది నిజమో అబద్దమో తెలియని గందర గోళం మధ్య ఐకాన్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం నెట్టింట గట్టిగానే హంగామా చేశారు. సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఈ న్యూస్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. అయితే వారి సైలెంట్‌నే బ్రేక్ చేస్తూ.. ఇదే విషయానికి సంబంధించి దిమ్మతిరిగే అప్డేట్ బయటికి వచ్చింది. ఏకంగా మేడమ్ టుస్సాడ్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే ఓ వీడియో బయటికి వచ్చింది. చూశారుగా.. ! మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియం అఫీషిల్ ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ అయిన ఈ వీడియోను. ఇక ఈ వీడియోలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన వాక్స్ స్టాచ్యూ కోసం.. కొలతలు ఇచ్చేందుకు దుబాయ్లోని టుస్సార్డ్స్ మ్యూజియం టీంను కలిసినట్టు తెలుస్తోంది. కొలతలు ఇచ్చేసినట్టుగా కూడా వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. సో దీన్ని బట్టి.. తొందర్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టాచ్యూ… మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో కొలువుదీరనుంది. మహేష్, ప్రభాస్ తర్వాత.. టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన హీరోగా.. బన్నీ నేమ్ హిస్టరీ కెక్కనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..