హైపర్ ఆదికి పెళ్లైపోయిందా ?? నెట్టింట షేకాడిస్తున్న పెళ్లి ఫోటో

|

Dec 05, 2022 | 7:04 PM

జబర్దస్త్ కామెడీ షోతో.. బుల్లి తెరకు పరిచయమైన ఆది.. ఆ తరువాత తనకే సాధ్యమైన పంచులతో.. ఫన్నీ వేశాలతో... అందర్నీ ఆకట్టుకోవడం మొదలెట్టారు.

జబర్దస్త్ కామెడీ షోతో.. బుల్లి తెరకు పరిచయమైన ఆది.. ఆ తరువాత తనకే సాధ్యమైన పంచులతో.. ఫన్నీ వేశాలతో… అందర్నీ ఆకట్టుకోవడం మొదలెట్టారు. ఇక అటు బుల్లి తెరపై నవ్వులు పూయిస్తూనే… వెండి తెరపై కూడా కమెడియన్‌ గా ఛాన్సులు కొట్టేశారు. కాని అది వర్కవుట్ కాకపోవడంతో.. టెలివిజన్‌ తెరపైనే… తన క్రేజ్ పెంచుకోవడాన్ని షురూ చేశారు. తనకొచ్చిన ప్రతీ షోలోనూ నవ్వులు పూయిస్తూ… హీరోలతో సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్నారు. తన కంటూ ఫ్యాన్ క్రియేట్ అయ్యేలా చేసుకున్నారు. ఇక మీమ్స్ రూపంలోనూ.. తన కామెడీ స్కిట్స్ ప్రోమోల రూపంలోనూ.. ఎప్పుడూ నెట్టింట వైరల్ అయ్యే హైపర్ ఆది… ఈ సారి మాత్రం ఓ పెళ్లి ఫోటోలతో నెట్టింట వైరల్ అయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adivi Sesh: ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి !!

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి షూటింగ్‌లో ఘోర ప్రమాదం !!

Mahesh Babu: బాధను దిగమింగి.. కోట్లమంది కోసం కదిలిన మహేష్ !!

తారక్ ట్వీట్‌కు జక్కన్న షాకింగ్ రిప్లై !! ఓ రేంజ్లో ఖుసీ అవుతున్న ఫ్యాన్స్

RRR ఎందకు హిట్టైందో ఏమో !! ఇంటర్నేషనల్ మీడియాలో జక్కన్న షాకింగ్ కామెంట్స్ !!

 

Published on: Dec 05, 2022 07:04 PM