కాంతర ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ !! మీకు కావాల్సింది వచ్చేస్తోంది !!

కాంతర ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ !! మీకు కావాల్సింది వచ్చేస్తోంది !!

Phani CH

|

Updated on: Dec 05, 2022 | 7:16 PM

కన్నడ కాంతార సినిమాను థియేటర్లో ఎగబడి మరీ చూశారు!. సినిమా సూపర్ గా ఉందంటూ తెగ రివ్యూలిచ్చారు.! దిమ్మతిరిగే కలెక్షన్లు వచ్చేలా చేశారు... దగ్గరుండి మరీ రికార్డులన్నింటికి బద్దలుకొట్టించారు.

కన్నడ కాంతార సినిమాను థియేటర్లో ఎగబడి మరీ చూశారు!. సినిమా సూపర్ గా ఉందంటూ తెగ రివ్యూలిచ్చారు.! దిమ్మతిరిగే కలెక్షన్లు వచ్చేలా చేశారు… దగ్గరుండి మరీ రికార్డులన్నింటికి బద్దలుకొట్టించారు. ఆ తరువాత ఓటీటీ రిలీజ్ కోసం తెగ ఈగర్‌ గా కూడా వెయిట్ చేశారు.! ఎప్పుడెప్పుడు స్ట్రీమ్‌ అవుతుందా అని ఎదురు చూశారు. కాని తీరా ఓటీటీలో సినిమా చూశాక మాత్రం వరాహ సాంగ్ లేక పోవడంతో.. పెదవి విరిచారు. ఈ సాంగే సినిమాకు హైలెట్ కదాని నెట్టింట కామెంట్ కూడా చేశారు. ఈ సాంగ్ లేకుంటే సినిమా బాలేదని బాహాటంగానే చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైపర్ ఆదికి పెళ్లైపోయిందా ?? నెట్టింట షేకాడిస్తున్న పెళ్లి ఫోటో

Adivi Sesh: ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి !!

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి షూటింగ్‌లో ఘోర ప్రమాదం !!

Mahesh Babu: బాధను దిగమింగి.. కోట్లమంది కోసం కదిలిన మహేష్ !!

తారక్ ట్వీట్‌కు జక్కన్న షాకింగ్ రిప్లై !! ఓ రేంజ్లో ఖుసీ అవుతున్న ఫ్యాన్స్

 

Published on: Dec 05, 2022 07:14 PM