ప్రభాస్‌ను దింపిన హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ రేంజ్‌లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ హైద్రాబాద్‌లో మరీనూ... మద్యం ఏరులై పారాల్సిందే. పబ్బులు, క్లబ్బులకు కూడా అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మందు తాగిన తర్వాత వాహనాలు నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారి సంగతేంటి. అందుకే.. ఎవ్వరూ అలా ప్రమాదానికి గురికాకూడదు.. వారి కుంటుబాలు రోడ్డున పడకూడదని.. ప్రభుత్వం, పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ రేంజ్‌లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ హైద్రాబాద్‌లో మరీనూ… మద్యం ఏరులై పారాల్సిందే. పబ్బులు, క్లబ్బులకు కూడా అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మందు తాగిన తర్వాత వాహనాలు నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారి సంగతేంటి. అందుకే.. ఎవ్వరూ అలా ప్రమాదానికి గురికాకూడదు.. వారి కుంటుబాలు రోడ్డున పడకూడదని.. ప్రభుత్వం, పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. డ్రంకెన్ డ్రైవ్ చేయడం నేరం అంటూ.. స్పీడ్ కిల్స్ బట్ నాట్ థ్రిల్స్ అంటూ.. చెప్పే ప్రయత్నంచేస్తుంటారు. అప్పుడప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టి మరీ.. దొరికిన వారిని కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటారు. అయినా మందు బాబుల తీరు మాత్రం మారడంలేదు. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో.. మందు బాబుల మందు తాగి రోడ్ల మీదికి రాకుండా… ఓ ప్లాన్ వేసింది హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్ టీం. ఏకంగా ప్రభాస్‌తో … వారందరికీ .. ఓ మెసేజ్ ఇప్పించింది. అయితే ఎప్పటిలానే.. పోలీసులు చేసిన ఈ క్రియేటివ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపెడుతున్న రాకాసి అలలు.. సునామీ తరహాలో..
కోడి గుడ్డు ధర పైపైకి.. మరింత పెరిగే అవకాశం
పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు
Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.