Nuvvu Nenu: థియేటర్లను ఊపేస్తోన్న గాజు వాక పిల్లా సాంగ్.! అదిరిపోయిన వీడియో.
ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాల్లో నువ్వు నేను సినిమా ఒకటి. ఈ సూపర్ హిట్ సినిమాకు తేజా దర్శకత్వం వహించారు. ఇక తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ అవడమే కాదు.. ఉదయ్ ఫ్యాన్స్‌తో పాటు.. ఫిల్మ్ లవర్స్‌ను కూడా థియేటర్లో ఎంజాయ్ చేసేలా చేస్తోంది.
ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాల్లో నువ్వు నేను సినిమా ఒకటి. ఈ సూపర్ హిట్ సినిమాకు తేజా దర్శకత్వం వహించారు. ఇక తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ అవడమే కాదు.. ఉదయ్ ఫ్యాన్స్‌తో పాటు.. ఫిల్మ్ లవర్స్‌ను కూడా థియేటర్లో ఎంజాయ్ చేసేలా చేస్తోంది. అందులోనూ ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన గాజు వాక పిల్లా సాంగ్.. థియేటర్లను ఊపేస్తోంది. సినిమా చూస్తున్న ఆడియెన్స్‌ను డ్యాన్స్ చేసేలా చేస్తోంది. గాజు పిల్లా సాంగ్ మాత్రమే కాదు.. ఈ సినిమాలోని అన్ని పాటలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయ్యాయి. దీంతో ఈ సినిమాను థియేటర్లో చూస్తున్న అభిమానులు అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ..నాటి పాటలను థియేటర్లో పాడుతున్నారు. వింటేజ్ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

