american pie: 200 మందితో శృంగారం చేశా.. దిమ్మతిరిగే విషయం చెప్పిన హీరోయిన్.. వైరల్ వీడియో..
హాలీవుడ్ మూవీ లవర్స్‌కి ‘అమెరికన్ పై’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా సక్సెస్ కావడంతో దానికి కంటిన్యూగా సిరీస్‌లు కూడా వచ్చాయి. అందులో నటించిన అమెరికన్ నటి జెన్నిఫర్ కూలిడ్జ్ చాలా ఫేమస్ అయ్యారు.
హాలీవుడ్ మూవీ లవర్స్‌కి ‘అమెరికన్ పై’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా సక్సెస్ కావడంతో దానికి కంటిన్యూగా సిరీస్‌లు కూడా వచ్చాయి. అందులో నటించిన అమెరికన్ నటి జెన్నిఫర్ కూలిడ్జ్ చాలా ఫేమస్ అయ్యారు. 1999లో ‘అమెరికన్ పై’ విడుదలవగా.. ఆ సినిమాలో స్టిఫ్లర్ తల్లిగా జీనైన్ పాత్రలో నటించి విపరీతమై పాపులారిటీ సంపాదించారు జెన్నీఫర్. అయితే, ప్రస్తుతం 60 ఏళ్ల వయసున్న ఈ నటి.. తాజాగా షాకింగ్ విషయాలు చెప్పారు. ‘అమెరికన్ పై’ సినిమాలోని రోల్ ప్రభావంతో 200 మందితో సెక్స్ చేశానని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జెన్నిఫర్.. ‘అమెరికన్ పై’ సినిమాతో తనకు కీర్తి కంటే ఎక్కువ సంతృప్తి దక్కిందని చెప్పుకొచ్చారు. ‘అమెరికన్ పై’ సిరీస్ సూపర్ విక్టరీ.. ‘అమెరికన్ పై’ విషయంలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని జెన్నిఫర్ కూలిడ్జ్ తెలిపారు. ఆ సినిమా తరువాత చాలా సెక్స్ సీన్స్‌లో నటించే అవకాశం వచ్చింది. అమెరికన్ పై సెక్స్ కామెడీ సిరీస్. 1999లో ‘అమెరికన్ పై’, 2001లో ‘అమెరికన్ పై 2’, 2003లో ‘అమెరికన్ వెడ్డింగ్’, 2012లో ‘అమెరికన్ రీ యూనియన్’ వచ్చాయి. ఈ సిరీస్‌లు అన్నింటిలోనూ జెన్నీఫర్ కూలిడ్జ్ నటించారు. ఇవి మాత్రమే కాదు.. ఇతర అనేక సినిమాలతోపాటు, టీవీ షో లలో కూడా నటించారు. ఈ క్రమంలో అనేక అవార్డులను కూడా అందుకున్నారు జెన్నిఫర్ కూలిడ్జ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..