Balakrishna: బస్సు నడిపిన లెజెండ్.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అదే సమయంలో గత వైసీపీ పాలనపై తనదైన స్టైల్‌లో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే బాలయ్య. హిందూపురం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిలుమత్తూరు మండలం సోమగట్టలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు.
సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అదే సమయంలో గత వైసీపీ పాలనపై తనదైన స్టైల్‌లో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే బాలయ్య. హిందూపురం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిలుమత్తూరు మండలం సోమగట్టలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఇదే క్రమంలో బస్సు నడిపారు బాలయ్య.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

