బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి హీనా ఖాన్‌కు మరో షాక్
బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనాఖాన్‌కు మరో కష్టం వచ్చిపడింది. తాజాగా ఆమె మ్యూకోసైటిస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నారు. తానేమీ తినలేకపోతున్నానని, రెమిడీలు ఏమైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోవాలని కోరారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని కోరారు.
బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనాఖాన్‌కు మరో కష్టం వచ్చిపడింది. తాజాగా ఆమె మ్యూకోసైటిస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నారు. తానేమీ తినలేకపోతున్నానని, రెమిడీలు ఏమైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోవాలని కోరారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని కోరారు. తాను మ్యూకోసిస్ బారినపడ్డానని, వైద్యుల సలహాలు కూడా పాటిస్తున్నానని ఆ పోస్టులో ఆమె తెలిపింది. మీలో ఎవరైనా ఈ సమస్యను ఎదుర్కొన్నా, లేదంటే ఏదైనా ఉపయోగకరమైన నివారణ మార్గాలు ఉన్నా తనకు చెప్పాలని వేడుకున్నారు. ఏమీ తినలేని పరిస్థితి దారుణమని, కాబట్టి తనకు సాయం చేయాలని కోరుతూ చేతులు జోడించిన ఎమోజీతో పోస్టును షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవును.. రాజ్‌తరుణ్ నిందితుడే పోలీసుల చార్జిషీట్
కోల్‌కత ట్రైనీ డాక్టర్ పై జరిగింది గ్యాంగ్ రే***ప్ కాదా ??
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

