Samantha: సిటాడెల్ షూటింగ్‌లో సమంతకు తీవ్ర అస్వస్థత.! వీడియో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా తర్వాత మయోసైటిస్ కారణంగా ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడే తిరిగి తన వర్క్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం TAKE20 పేరుతో తన ఆరోగ్య పరిస్థితులను.. అందుకు సంబంధించి తాను తీసుకున్న జాగ్రత్తలను హెల్త్ పాడ్ కాస్ట్ సిరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా తర్వాత మయోసైటిస్ కారణంగా ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడే తిరిగి తన వర్క్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం TAKE20 పేరుతో తన ఆరోగ్య పరిస్థితులను.. అందుకు సంబంధించి తాను తీసుకున్న జాగ్రత్తలను హెల్త్ పాడ్ కాస్ట్ సిరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మై జర్నీ విత్ ఆటో ఇమ్యూనిటీ పేరుతో ఈ విషయాలను యూట్యూబ్ లో ఎపిసోడ్స్‌గా రివీల్ చేస్తున్నారు. ఇక అందులోనే తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. మయోసైటిస్ సమస్యతో పోరాడుతూనే సిటాడెల్ సిరీస్ కంప్లీట్ చేశానని.. చెప్పిన సామ్.. కానీ ఆ సీరిస్ యాక్షన్ సీన్స్ చేస్తున్న టైంలో తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యాయని ఎమోషనల్ అయ్యారు. తల తిరిగనట్టు.. కండరాలు లాగినట్టు అనిపించడంతో.. స్పృహా తప్పి పడిపోయానని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

