Sai Pallavi – Pushpa 2: పుష్ప 2లో ఐటెం సాంగ్.. సాయిపల్లవి రియాక్షన్.!
సాయి పల్లవి.. నేచురల్ యాక్టరస్ మాత్రమే కాదు.. ది బెస్ట్ డ్యాన్సర్ కూడా..! అందుకే టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్ అయిన అల్లు అర్జున్ పక్కన డ్యాన్స్ చేస్తూ చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సుక్కు కూడా ఇదే అనుకున్నారో ఏమో.. పుష్ప2లో ఐటెం సాంగ్.. ఈ బ్యూటీని చేయని ఆఫర్ ఇచ్చారట. అయితే ఈ న్యూస్ నిజమో.. అబద్దమో పక్కకు పెడితే.. ఈ టాక్తో.. సాయిపల్లవి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెట్టింట వైరల్ అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..