Suhas – Keerthy Suresh: నక్కతోక తొక్కిన సుహాస్.! మనోడి పక్కన మహానటి హీరోయిన్.
సుహాస్! చిన్నా చితకా సినిమాలే చేస్తున్నా.. అందులో కూడా కొత్త కొత్తదనం ఉండేలా చూసుకుంటూ.. తన సినిమాను సూపర్ డూపర్ హిట్టయ్యేలా చేసుకుంటున్నాడు. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. క్రేజీ సబ్జెక్ట్స్ కు కేరాఫ్‌గా కూడా మారుతున్నాడు. మరి అలాంటి ఈ హీరోనే ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్‌కు జోడీగా మారిపోయాడు. ఈ న్యూస్ తో ఇప్పుడు ఏకంగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు.
సుహాస్! చిన్నా చితకా సినిమాలే చేస్తున్నా.. అందులో కూడా కొత్త కొత్తదనం ఉండేలా చూసుకుంటూ.. తన సినిమాను సూపర్ డూపర్ హిట్టయ్యేలా చేసుకుంటున్నాడు. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. క్రేజీ సబ్జెక్ట్స్ కు కేరాఫ్‌గా కూడా మారుతున్నాడు. మరి అలాంటి ఈ హీరోనే ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్‌కు జోడీగా మారిపోయాడు. ఈ న్యూస్ తో ఇప్పుడు ఏకంగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. ఎస్ ! టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. స్టార్ హీరోయిన్ గా మస్త్ క్రేజ్ ఉన్న మహానటి కీర్తి సురేశ్, ఇప్పుడిప్పుడే హీరోగా సత్తా చాటుతోన్న సుహాస్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా రానుంది. తాజాగా ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. నిన్నిలా.. నిన్నిలా మూవీ ఫేమ్ అని ఐవీ శశి తెరకెక్కించనున్న ఈ సినిమాకు ఉప్పుకప్పురంబు అని టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. వసంత్ మురళీ కృష్ణ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. రాధిక లావూ నిర్మాతగా వ్యవహరించనున్నారు.త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. మార్చి 19 న జరిగిన ఒక ఈవెంట్ లో సినిమాకు సంబంధించిన డీటెయిల్స్‌ను రివీల్ చేసింది. అమెజాన్ ఒరిజినల్స్ మూవీగా.. అమెజాన్‌లో మాత్రమే రిలీజ్ కానుందనే క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఈ విషయాలను పక్కకు పెడితే.. సుహాస్ పక్కన కీర్తి నటించడమే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. సుహాస్ నక్కతోక తొక్కాడేమో అనే కామెంట్ ఫన్నీగా కొంత మంది నెటిజన్స్ నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

