Kajala Agarwal: కాజల్ లైఫ్‌లో.. ఏదో జరుగుతోంది..? సినిమాలకు గుడ్ బై..? నిజమేనా..?
కాజల్ అగర్వాల్..! సక్సెస్ ఫుల్ హీరోగా... కెరీర్ స్టార్ట్ చేసి..! స్టార్ హీరోయిన్‌గా ఉండగానే.. నచ్చిన బిజినెస్‌మెన్ ను మ్యారేజ్ చేసుకుని.. ! ఆ వెంటనే ఓ పిల్లాడ్ని కనేసి.. మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు తెగ ట్రై చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడున్నట్టుండి షాకింగ్ డెసీషన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారట.
కాజల్ అగర్వాల్..! సక్సెస్ ఫుల్ హీరోగా… కెరీర్ స్టార్ట్ చేసి..! స్టార్ హీరోయిన్‌గా ఉండగానే.. నచ్చిన బిజినెస్‌మెన్ ను మ్యారేజ్ చేసుకుని.. ! ఆ వెంటనే ఓ పిల్లాడ్ని కనేసి.. మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు తెగ ట్రై చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడున్నట్టుండి షాకింగ్ డెసీషన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారట. సినిమాలకు గుడ్ బై చెబితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. ఇది కాస్త బయటికి పొక్కడంతో.. కాజల్ లైఫ్‌లో ఏదో జరుగుతోందనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది. ఎస్ ! ఎట్ ప్రజెంట్ అటు భారతీయుడు సినిమా షూట్‌తో.. ఇటు బాలయ్య భగవంత్ సింగ్ షూట్‌తో బిజీగా ఉన్న కాజల్… ఇప్పటి వరకు తను కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి.. సినిమాలకు మరో బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట. తన పిల్లాడు ఎదుగుతున్న వేళ.. ఆ చిన్నారి ఆలనా పాలనా దగ్గరుండి మరీ చూసుకోవాలని.. తల్లిగా తన బాధ్యతలు పర్ఫెక్ట్ గా నిర్వహించాలని కాజల్ అనుకుంటున్నారట. తన భర్త కిచ్లూ కూడా ఇదే చెబుతుండడంతో.. కాజల్ తొందర్లో ఈ విషయాన్ని ఈఅఫీషియల్ గా చెప్పనున్నారని.. ఓ టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో కూడా బజ్ చేస్తోంది. అయితే ఇందులో నిజం ఎంతో తెలియాలంటే..కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!