Anjali: తెలుగు స్టార్ ప్రొడ్యూసర్‌తో హీరోయిన్ అంజలి ప్రేమ పెళ్లి.?
దక్షిణాది హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అచ్చతెలుగు నటి ఒక పక్క హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు కథానాయికా ప్రధానమైన కథలు చేస్తూ బిజీగా ఉన్నారు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు జోడీగా నటించి అన్ని రకాల పాత్రలతోనూ ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రస్తుతం ఆమె శంకర్- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న ఈమె పెళ్లి గురించి ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
దక్షిణాది హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అచ్చతెలుగు నటి ఒక పక్క హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు కథానాయికా ప్రధానమైన కథలు చేస్తూ బిజీగా ఉన్నారు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు జోడీగా నటించి అన్ని రకాల పాత్రలతోనూ ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రస్తుతం ఆమె శంకర్- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న ఈమె పెళ్లి గురించి ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఎప్పుడూ పెళ్లి వార్తలతో.. నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ బ్యూటీ.. ఈ సారి ఏకంగా విడాకులు తీసుకున్న ఓ తెలుగు స్టార్ ప్రొడ్యూసర్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు త్వరలోనే ఆ ప్రొడ్యూసర్‌నే అంజలిపెళ్లాడనున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. త్వరలో వీరిద్దరూ ఇదే విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ మెంట్ చేయనున్నట్టు కూడా వార్త వినిపిస్తోంది. మరి ఈసారైనా ఈ వార్త నిజమవుతుందా? లేక ఎప్పటిలానే.. రూమర్‌గానే మిగిలిపోతుందో లేదో.. చూడాలి మరి!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

