Vishal: ఇదే ఓవర్‌ యాక్షన్ అంటే..! హీరోను ఆడుకుంటున్న నెటిజెన్స్.

Vishal: ఇదే ఓవర్‌ యాక్షన్ అంటే..! హీరోను ఆడుకుంటున్న నెటిజెన్స్.

Anil kumar poka

|

Updated on: Oct 06, 2023 | 9:49 AM

హీరోదో.. హీరోయిన్‌దో... లేక ఓ సెలబ్రిటీదో..! ఓ వీడియో కనిపిస్తే చాలు.. అది కాస్తా... మీమ్‌గా మారే ఛాన్స్‌ ఉంటే చాలు.. కట్టలు తెచ్చుకొచ్చే క్రివేటివిటీతో..ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తారు.. కొంత మంది నెటిజెన్స్‌ అండ్ ట్రోలర్స్. ఇక ఇప్పుడు హీరో విశాల్ విషయంలోనూ ఇదే చేశారు. విశాల్‌కు సంబంధించిన ఓ వీడియోను.. కాస్త ఫీన్నీగా ఎడిట్ చేసి.. చూసిన వారందర్నీ నవ్వించేస్తున్నారు.

హీరోదో.. హీరోయిన్‌దో… లేక ఓ సెలబ్రిటీదో..! ఓ వీడియో కనిపిస్తే చాలు.. అది కాస్తా… మీమ్‌గా మారే ఛాన్స్‌ ఉంటే చాలు.. కట్టలు తెచ్చుకొచ్చే క్రివేటివిటీతో..ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తారు.. కొంత మంది నెటిజెన్స్‌ అండ్ ట్రోలర్స్. ఇక ఇప్పుడు హీరో విశాల్ విషయంలోనూ ఇదే చేశారు. విశాల్‌కు సంబంధించిన ఓ వీడియోను.. కాస్త ఫీన్నీగా ఎడిట్ చేసి.. చూసిన వారందర్నీ నవ్వించేస్తున్నారు. సినిమాల్లో హీరోగానే కాదు.. సోషల్ యాక్టివిటీస్‌లో కూడా కాస్త ముందు వరుసలో ఉండే.. విశాల్.. తాజాగా తన ఫ్యాన్‌కు సంబంధించిన ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడ తినేందుకు అందరితో పాటు.. బంతిలో కూర్చున్నారు. అయితే వడ్డించుకుంటూ.. వెళ్లే వారు.. మొదట హీరో విశాల్ అరిటాకులో.. చట్నీ వేయగా.. దాన్ని మొక్కుతూ కనిపించారు. అయితే మామూలుగా అందరిలా కళ్లకు అద్దుకుని తినడం కాకుండా… మూడు రిలీజియన్ల దేవుడికి ప్రేర్ చేసినట్టు కనిపించారు. అయితే విశాల్ చేసిన… ఈ చర్య కాస్త ఫన్నీగా.. చూస్తున్న వారికి నవ్వు తెప్పించే విధంగా ఉండడంతో.. కొందరు మీమర్స్ అండ్ ట్రోలర్స్‌ ఈ వీడియోను గట్టిగా వాడడం షురూ చేశారు. ఈ వీడియో కింద ఓవర్‌ యాక్షన్ చేయకుండా.. తిను అంటూ.. టెక్ట్స్‌ యాడ్‌ చేసి.. రీల్స్‌ గా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ కూడా… విపరీతంగా నవ్వుకుంటూ.. విశాల్‌ను రకరకాల కామెంట్స్‌తో ఆడేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..