Vikram – Tanagalan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న తంగలాన్.. అణువణువునా ప్రాణం పెట్టేసిన విక్రమ్.
ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదపు యాక్టర్స్ అండ్ హీరోస్ అందరూ యాక్టింగ్‌ను.. యాక్టింగ్‌లా మాత్రమే చేస్తారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మాత్రం దాన్నో సాగులా చేస్తాడు. తన నరనరాలను పిండి మరీ.. అసలు సిసలైన నటనేంటో అందరికీ చూపిస్తాడు. తను చేసే పాత్రకు ప్రాణం పోస్తాడు.... అణువణువునా.. జీవం ఉట్టిపడేలా చేస్తాడు. అలా తనను తానే మరిపిస్తూ.. ఎన్నో పాత్రలు చేశాడు. ఆ పాత్రల తాళూకు జ్ఙాపకాలతో.. ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగానే ఉండేలా.. ఉన్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదపు యాక్టర్స్ అండ్ హీరోస్ అందరూ యాక్టింగ్‌ను.. యాక్టింగ్‌లా మాత్రమే చేస్తారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మాత్రం దాన్నో సాగులా చేస్తాడు. తన నరనరాలను పిండి మరీ.. అసలు సిసలైన నటనేంటో అందరికీ చూపిస్తాడు. తను చేసే పాత్రకు ప్రాణం పోస్తాడు.. అణువణువునా.. జీవం ఉట్టిపడేలా చేస్తాడు. అలా తనను తానే మరిపిస్తూ.. ఎన్నో పాత్రలు చేశాడు. ఆ పాత్రల తాళూకు జ్ఙాపకాలతో.. ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగానే ఉండేలా.. ఉన్నారు. అలాంటి చియాన్ విక్రమ్.. తాజాగా తన తంగలాన్ మూవీ టీజర్‌తోనూ మరో ఇవే మాటలు అనిపించుకుంటున్నాడు. తన లుక్‌తో.. గెటప్‌తో.. చేసిన వైల్డ్ ట్రైబల్ యాక్టింగ్ తో.. మరో సారి అందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాడు. ఎస్ ! కోలీవుడ్ మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా నామ్ కామాయించిన పా రంజిత్.. తాజాగా చియాన్ విక్రమ్‌తో కలిసి తంగలాన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్.. ఈ సినిమాను పీరియాడికల్ అడ్వెంచర్ డ్రామాగా మన ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే ఎప్పుడో రిలీజ్ అయిన టీజర్ అండ్ మేకింగ్ వీడియో గ్లింప్స్‌తోనే… అందర్నీ నోరెళ్లబెట్టేలా చేసిన వీరిద్దరూ.. తాజాగా తమ మాస్టర్ పీస్ మూవీ నుంచి టీజర్ను రిలీజ్ చేశారు. ఇక ఆ టీజర్లో విక్రమ్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. బాడీ ట్రాన్ఫార్మేషన్‌లోనూ… వే ఆఫ్ యాకింగ్‌లోనూ.. అచ్చం ట్రైబల్‌లాగే… వైల్డ్‌గా కనిపించి.. తన యాక్టింగ్‌లోని మరో కోణాన్ని చూపించాడు. తన అమేజింగ్ పర్ఫార్మెన్స్‌తో.. ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలను పెంచేసి.. తన తంగలాన్ టీజర్‌కు.. అక్రమాస్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చలా చేసకుంటున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos