Janhvi Kapoor: దేవర పెళ్లాం.. తంగం ఎంత బాగుందో కదా.! పళ్లెటూరి పిల్లలా జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ ...! శ్రీదేవి డాటర్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పటికే తన అందంతో అందరి మతులూ.. పోగొడుతున్నారు. వెస్ట్రన్ బట్టల్లో కెమెరాల కంటికి చిక్కుతూ.. కుర్రాళ్ల వాల్ పేపర్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ట్రెండ్ అవుతున్నారు. అలాంటి ఈ బ్యూటీ.. తాజాగా దేవర పిల్ల.. తంగగా మారిపోయారు. ఊరమాసు దేవర పెళ్లాంగా.. పళ్లెటూరి గడుసు పిల్లగా ట్రాన్స్‌ఫాం అయ్యారు. ఇప్పుడు ఆ ఫోటోలతోనే మరో సారి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయారు.
జాన్వీ కపూర్ …! శ్రీదేవి డాటర్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పటికే తన అందంతో అందరి మతులూ.. పోగొడుతున్నారు. వెస్ట్రన్ బట్టల్లో కెమెరాల కంటికి చిక్కుతూ.. కుర్రాళ్ల వాల్ పేపర్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ట్రెండ్ అవుతున్నారు. అలాంటి ఈ బ్యూటీ.. తాజాగా దేవర పిల్ల.. తంగగా మారిపోయారు. ఊరమాసు దేవర పెళ్లాంగా… పళ్లెటూరి గడుసు పిల్లగా ట్రాన్స్‌ఫాం అయ్యారు. ఇప్పుడు ఆ ఫోటోలతోనే మరో సారి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరెకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ దేవర. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈసినిమా నుంచి… ఉన్నట్టుండి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ నేమ్‌తో పాటు.. ఆమె మరో ఫోటో బయటికి వచ్చింది. తాజాగా దేవర సినిమాలో తన క్యారెక్టర్ షూటింగ్ పూర్తవడంతో… జాన్వీ కపూర్ తన ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన దేవర సినిమాలో తన క్యారెక్టర్ పేరు ‘తంగం’ అంటూ రివీల్ చేసింది. దాంతో పాటే.. అందరి మనసులు దోచుకునేలా ఉన్న తంగం ఫోటోను కూడా షేర్ చేసింది. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో… పాటు తన ఫ్యాన్స్‌ను కూడా ఎగిరిగంతేసేలా చేసింది ఈ బ్యూటీ..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos