Bhagavanth Kesari OTT: దిమ్మతిరిగే న్యూస్.. అప్పుడే ఓటీటీలోకి భగవంత్ కేసరి. ఎప్పుడు, ఎక్కడంటే.?
రీసెంట్‌గా.. థియేటరల్లో .. దిమ్మతిరిగే రేంజ్లో రోరింగ్ చేసిన భగవంత్ కేసరి.. తన రోరింగ్‌ను.. ఓటీటీకి షిఫ్ట్ చేయనున్నాడు. ఇంకాస్త దగ్గరగా.. తన సినిమా తాలూకు తడాఖా ఏంటో.. తెలుగు ఫిల్మ్ లవర్స్‌కు చూపించనున్నాడు. విచ్ మీన్స్ అప్పుడే ఓటీటీలో గర్జించబోతున్నాడు.ఎస్ ! అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. బాలయ్య చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ 'భగవంత్ కేసరి'. రీసెంట్గా రిలీజ్ అయిన దాదాపు 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
రీసెంట్‌గా.. థియేటరల్లో .. దిమ్మతిరిగే రేంజ్లో రోరింగ్ చేసిన భగవంత్ కేసరి.. తన రోరింగ్‌ను.. ఓటీటీకి షిఫ్ట్ చేయనున్నాడు. ఇంకాస్త దగ్గరగా.. తన సినిమా తాలూకు తడాఖా ఏంటో.. తెలుగు ఫిల్మ్ లవర్స్‌కు చూపించనున్నాడు. విచ్ మీన్స్ అప్పుడే ఓటీటీలో గర్జించబోతున్నాడు. ఎస్ ! అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. బాలయ్య చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’. రీసెంట్గా రిలీజ్ అయిన దాదాపు 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. బిగ్ ఫ్యాన్సీ ఫిగర్‌కు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఈ సినిమాను నవంబర్ 23 నుంచే స్ట్రీమ్ చేసేందుకు రెడీ అయిందట. అయితే ఈ డేట్‌ను అఫీషియల్‌గా.. అటు అమెజాన్ ప్రైమ్ కానీ.. ఇటు భగవంత్ కేసరి మూవీ టీం కానీ అనౌన్స్ చేయనప్పటికీ.. ఇదే డేట్ కన్ఫర్మ్ అంటూ.. ఇండస్ట్రలో టాక్ వినిపిస్తోంది. అదే నెట్టింటకెక్కి విపరీతంగా వైరల్ కూడా అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos