Vijay Devarakonda: ప్రేమ.. పెళ్లిపై.. విజయ్‌ దేవరకొండ ఏమన్నారంటే.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 06, 2023 | 10:41 AM

ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియన్ మూవీ ఖుషీ తో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ.. అర్జున్‌ రెడ్డి సినిమాతో.. టాలీవుడ్ లో అమాంతంగా ఎదిగిపోయారు. ఆ సినిమా ఇచ్చిన కిక్‌తో.. టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే రష్మికతో ప్రేమలో ఉన్నారనే రూమర్స్‌ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఇవన్నీ మరి విజయ్‌ దేవరకొండ ప్రేమ పెళ్లి పై ఏమంటున్నారు. తన రియాక్షన్ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ త్రో బ్యాక్ వీడియో చూసేయండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...