Surya: బాపురే.. ఈ లుక్ చూసారా అసలు.. పూర్తిగా మారిపోయిన సూర్య.. షాక్ లో ఫ్యాన్స్..!
తమిళ్ స్టార్ సూర్య ఇప్పుడు హిస్టారికల్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూర్యకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు.
తమిళ్ స్టార్ సూర్య ఇప్పుడు హిస్టారికల్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూర్యకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు.. తెలుగులోనూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ సిరుత్తే శివ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. సూర్య కెరీర్ లో 42 వ సినిమాగా వస్తోంది ఈ మూవీ. పీరియాడిక్ డ్రామాకా రూపొందుతున్న ఈ మూవీని దాదాపు పది భాషల్లో.. 2డీ, 3డీ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో సూర్యకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
శ్రీచరణ్,రాధ బంధంలో ఏంటా ట్రాకర్.. షాకింగ్ నిజాలు
అమెరికన్ల కంటే భారతీయులకే జీతాలు ఎక్కువా?
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్

